Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీ నాయకులకు ఈనెల 20,21, 22 తేదీల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి వెల్లడించారు. ఈమేరకు సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులతో బండి సంజయ్ సమావేశమయ్యారు.