Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోక్సో కేసు నమోదు
నవతెలంగాణ - కాగజ్నగర్
కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో అమానుష ఘటన జరిగింది. కన్న తండ్రే కూతురిపై దారుణానికి ఒడిగట్టాడు. కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. నౌగాం బస్తీకి చెందిన ఓ వ్యక్తి మూడు నెలలుగా తన కూతురిపై లైంగిక దాడి చేస్తున్నాడు. బాలిక తల్లికి విషయం చెప్పడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తండ్రిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ వివరించారు.