Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరించిన మంత్రులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవ ఈ నెల 21న జరిగింది. దానికి సంబంధించిన పోస్టర్ను బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.