Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో నూతనంగా 15 ఫైర్ స్టేషన్లను నెలకొల్పేందుకు హౌంశాఖ అనుమతించింది. ఈ మేరకు బుధవారం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. వీటితో పాటు 367 రెగ్యులర్ పోస్టులు, 15 అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి మంజూరునిచ్చింది. వీటిని ఇప్పటి వరకు ఫైర్ స్టేషన్లు లేని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్నారు.