Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అమెరికాలోని కాలిఫోర్నియా నగర ప్రవాస భారతీయులు యునైటెడ్ తెలుగు అసోసియేషన్ కొత్త కమిటీని ఎన్నుకున్నారు. దీనికి అధ్యక్షులుగా అరుణ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షురాలిగా స్వర్ణ కట్టా, కార్యదర్శిగా రాకేష్ బొజ్జ, కోశాధికారిగా కిశోర్ బుద్ధ, బోర్డ్ మెబర్స్గా సౌమ్య సేకురి, భాను చౌదరి, రవీంద్ర రెడ్డి, మధులిక యాదవ్, వేణు గోపాల్, రోహన్, అశోక్ నున్న ఎన్నికయ్యారు. ఈ సంస్థ ద్వారా పలు సామాజిక కార్యక్రమాలను చేసే దిశగా ముందుకు వెళతామని ప్రతినిధులు పేర్కొన్నారు.