Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బాగ్ అంబర్‌పేటలోని సోమసుందర్ నగర్ కాలనీవాసులు 'వనభోజన మహోత్సవా'న్ని ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాలు, పిల్లలతో తల్లిదండ్రులకు పాదపూజ..వంటివి కాలనీవాసులు చేపట్టడం అందర్నీ ఆకట్టుకుంది. ఆటపాటలతో, ఆహ్లాదంగా సాగిందని కాలనీ సభ్యుల్లో ఒకరైన పద్మావతి డి.పి.రెడ్డి తెలిపారు.