Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయనీ, చేతలతో వాతలు పెడతారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి మంగళవారం ట్వీట్ చేశారు. లక్షమంది అవ్వలు, తాతల పెన్షన్లకు కోత విధించడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. సీఎం జోక్యం చేసుకుని ఆ పెన్షన్లను పునరుద్ధరించాలని ఆయన కోరారు.