Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ సీఎం రోశయ్యకు భట్టి నివాళి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పదవులకే వన్నె తెచ్చారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన రోశయ్య ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్యే దూదిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు.