Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇండియన్ రేసింగ్ లీగ్‌కు మద్దతు అందించడానికి రేసింగ్ ప్రమోషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఎక్సాన్మొబిల్స్ తెలిపింది. నవంబర్ 19న ప్రారంభమైన ఈ రేసింగ్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 10-11 తేదీలలో హైదరాబాద్‌లో జరుగుతుందని పేర్కొంది. రేసింగ్ ప్రమోషన్స్‌తో భాగస్వామ్యం ఈ రంగానికి మరింత విలువను జోడిస్తుందని పేర్కొంది.