Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్వొకేట్ ప్రతాప్ కేసులో హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో సిట్ ఇచ్చిన 41ఎ నోటీసును సవాలు చేస్తూ హైదరాబాద్కు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్ దాఖలు చేసిన కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ ఆయనను అరెస్టు చేయరాదనీ, అయితే విచారణ చేయొచ్చునని గురువారం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ విజరుసేన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 41ఎ నోటీసులోని అంశాలను పిటిషనర్ ఆచరణలో పెట్టాలనీ, లేనిపక్షంలో సిట్ హైకోర్టుకు రావచ్చునని చెప్పారు.