Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎస్ఆర్టీసీలో ఆరు నెలల పాటు సమ్మె నిషేధం విధించారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను ఈ నెల 21న రవాణా,రోడ్లు, భవనాలశాఖ కార్యదర్శి కె.ఎస్.శ్రీనివాసరాజు జారీ చేశారు. కాగా గురువారం ఈ జీవోను విడుదల చేయడం గమనార్హం. అత్యవసర సేవల చట్టం ప్రకారం... డిసెంబర్ ఒకటి నుంచి ఆరు నెలల పాటు సమ్మెపై నిషేధం విధిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.