Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశీలించిన మంత్రి వేముల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డా.బి. ఆర్ అంబేద్కర్ కొత్త సెక్రెటేరియట్ పనులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మూడు షిఫ్టుల్లో వర్కర్లను పెంచి పనులు వేగిరం చేయాలని ఆదేశించారు. అధికారులకు, వర్క్ ఏజెన్సీకి పలు సూచనలు చేశారు. నిర్దేశించిన గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని మంత్రి వారికి స్పష్టం చేశారు.