Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అన్ని రంగాల్లో బీసీలకు న్యాయమైన వాటాకోసం బీఎస్పీ ఆధ్వర్యంలో పోరాటం నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించామనీ, అందుకు స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బీసీ జనగణన, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల పెంపు గురించి రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు. మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్థంతి సందర్భంగా గులాంగిరి చేయకుండా బీసీల న్యాయమైన వాటా కోసం పోరాడాలని సోమవారం ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.