Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతు, భూమి సమస్యల పరిష్కారం కోసం బుధవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. అందుకోసం నియోజకవర్గ సమన్వయ కర్తలు కృషి చేయాలని కోరారు.