Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పటి ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి, స్వరాష్ట్రాన్ని సాధించారని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. ఆ దీక్షా దివస్ తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు అని మంగళవారం నాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్ర సాధన ఉద్యమాన్ని అహింసా మార్గంలో నడిపారని చెప్పారు.