Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హైదరాబాద్ అంబర్పేట మున్సిపల్ ప్లే గ్రౌండ్లో జరు గుతున్నటువంటి మహా పడిపూజ కార్యక్రమానికి సీని యర్ గురుస్వామి దుర్గా ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. సోమవారం ప్రారంభమైన ఈ మహా పడిపూజ కార్యక్రమం డిసెంబర్ 3వ వరకూ కొనసాగుతుందని పద్మావతి డిపి రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వాములందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈశ్వర్ గురుస్వామికి కృతజ్ఞతలు.