Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగర్‌కర్నూల్ జడ్పీ చైర్మన్‌కు కేటీఆర్ అభినందనలు
హైదరాబాద్ : కష్టపడే కార్యకర్తలు, నాయకులకు పార్టీలో గుర్తింపు ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ చైర్మన్‌గా నియమితులైన ఠాగూర్ బాలాజీ సింగ్ హైద రాబాద్‌లో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఠాగూర్ బాలాజీ సింగ్‌ను కేటీఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రవీందర్ రావు, పలువురు జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.