Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 150 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐఆర్ ఎంఎస్ ) ద్వారా 150 పోస్టులు భర్తీ చేసేందుకు యూపీఎస్సీకి ప్రతిపాదనలు పంపినట్టు కేంద్ర రైల్వేమంత్రిత్వ శాఖ తెలిపింది. 2023 నుంచి ఈ పరీక్షలను యూపీఎస్సీనే నిర్వహిస్తుందని శుక్రవారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలు ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయని తెలిపారు.