Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుల పరిధిలోని 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. జనవరి ఐదో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించవచ్చు.