Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్ అన్వేష్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.