Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ విరాళాన్ని అంద జేశారు. బుధవారం హైదరాబాద్ బీఆర్ కెఆర్ భవన్ లో జరిగిన ఈ కార్యక్ర మంలో సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్, రిటైర్డ్ కల్నల్ పి.రమేశ్ కుమార్ పాల్గొన్నారు.