Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్లో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల కోసం నిర్వహించే పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు పరీక్షా తేదీకి నాలుగు రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. సదరన్ రీజియన్‌కు సంబంధించి డిసెంబర్ 14 నుంచి 16 వరకు మూడు షిప్టుల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది.