Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నారాయణపేట జిల్లా మక్తల్‌కు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరైంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ఆ కాలేజీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 132 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి. కొత్త కాలేజీ మంజూరు కావడంతో వాటి సంఖ్య 133కి చేరింది