Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
భారీ ఎత్తున నిర్మించిన లైగర్ సినిమాకు పెట్టుబడి పెట్టిన అంశంపై మరో ఫైనాన్షియర్ శోభన్‌ను ఈడీ అధికారులు శుక్రవారం విచారిం చారు. ఈ సినిమాకు పెట్టుబడులు పెట్టిన సమయంలో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈ చిత్ర నటుడు విజరు దేవరకొండ, దర్శక నిర్మాత పూరీ జగన్నాథ్, నటి చార్మి లను ఈడీ ఇప్పటికే విచారించింది. ముఖ్యంగా, విదేశాల్లో ఈ చిత్రం షఉటింగ్ జరిగిన సమయంలో అయిన వ్యయాన్ని ఏ విధంగా చేశారనే కోణంలో శోభన్‌ను ఈడీ అధికారులు విచారించినట్టు తెలిసింది.