Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజలకు అవసరం లేని పరీక్షలు చేయొద్దనీ, రోగులకు అనవసరమైన మందులివ్వొద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. శనివారం హైదరాబాద్ బేగంపేటలో ఆయన ఒక ప్రయివేటు ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. మెడికల్ హబ్‌గా రాష్ట్ర మారిందనీ, రాబోయే కాలంలో మెడికల్ కాలేజీలతో పెద్ద ఎత్తున వైద్యులొస్తారని చెప్పారు