Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొప్పుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బుధవారం ప్రభుత్వం తరుపున క్రిస్మస్ వేడుకలను నిర్వహించనున్నట్టు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.వేడుకల ఏర్పాట్లపై ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సీఎం కేసీఆర్ క్రైస్తవ సోదరులకు విందు ఇవ్వనున్నారని వెల్లడించారు.