Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిషప్లకు క్రిస్టియన్ సంఘాలకు ఆహ్వానం
హైదరాబాద్ :ఎల్బీ స్టేడియంలో బుధవారం ప్రభుత్వ పరంగా నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు రావాలని మంత్రి కొప్పుల ఈశ్వర్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ బిషప్ లకు క్రిస్టియన్ సంఘాలు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మత పెద్దలు బిషప్ డానియల్, బిషప్ ఆంటోనీ, బిషప్ పద్మారావు, ఆల్ ఇండియా క్రిస్టియన్ జయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఎం.సాల్మాన్ రాజు ,కేన్ని, రవి సుందర్, డేవిడ్ రాజూ, దేవా దన్, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.