Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) హైదరాబాద్‌లోని లోకల్ హెడ్ ఆఫీస్‌ను జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు సయ్యద్ షాహెజాది బుధవారం సందర్శించారు. ఈ సందర్బంగా 2022-23నకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పలు పథకాల లక్ష్యాలను చేరుకోవాలని ఆమె బ్యాంక్ అధికారులకు సూచించారు. ఈ మీటింగ్‌కు ఎస్బిఐ అధికారులు దేబాషిస్ మిశ్రా, పికె మోహన్‌దాస్ హాజరయ్యారు.