Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: క్రిస్మస్ పండగ సందర్బంగా కెనరా బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఓ కార్యక్రమాన్ని చేపట్టిం ది. సికింద్రా బాద్‌లోని కుందన్ బాగ్‌లో 'సిస్టర్ ఫర్ చారిటీ'తో కలిసి 100 మందికి పైగా పేదల కు బియ్యం, పప్పులు, ఆయిల్‌ను అందించింది. ఈ కార్య క్రమంలో కెనరా బ్యాంక్ రీజినల్ ఆఫీసు-2 హైదరాబాద్ డిజిఎం ఎం విజయ కుమార్, కుందన్ బాగ్ శాఖ చీఫ్ మేనేజర్ రాజ్ కుమార్, ఆర్ఒ ఎఎఫ్ అండ్పిఎస్ సెక్షన్ ఇంచార్జీ పి హిమబిందు పాల్గొన్నారు.