Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో బీసీల కులగణన చేపట్టి.. పెరిగిన జనాభాకను గుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లు పెంచాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. 52 శాతం జనాభా ఉన్న బీసిలకు రిజర్వేషన్లు ఎందుకు పెంచడం లేద'ని ప్రశ్నించారు.