Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : శీతకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మును తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ దంపతులు పరిచయం చేసుకుని అభివాదం తెలిపారు. రాష్ట్రపతి కాసాని కుటుంబ సభ్యులను ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరించారు.