Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొలంలో గొర్రుగొట్టిన మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ- పర్వతగిరి
తన స్వగ్రామం వరంగల్ జిల్లా పర్వతగిరిలోని సొంత పొలంలో పనులు జరుగుతుంటే చూసి, పొలంలోకి దిగి గొర్రు పట్టారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. అనంతరం అందరితో కలిసి.. గొంతు కలిపి.. నాట్లు వేశారు.