Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైద్యరత్న-2022 తెలంగాణ హెల్త్ కేర్ అవార్డు రావడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని హైదరాబాద్ చెస్ట్ హాస్పిటల్ కన్సల్టెంట్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ ఎం.రాజీవ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును స్వీకరించారు. తన లాంటి యువ వైద్యునికి అవార్డు ఇవ్వడమంటే ప్రాణాంతకమైన కోవిడ్-19 సమయంలో పని చేసిన ప్రతి డాక్టర్ ను ప్రోత్సహించడమేనని తెలిపారు. తనకు గుర్తింపునిచ్చి ప్రోత్సహించి అవార్డు రావడానికి కారణమైన వారందరికి ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.