Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్ సూచనలు, సలహాలతో తెలంగాణ ఫుడ్స్ ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా పౌష్టికాహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆ సంస్థ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. తాను చైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ సంస్థ సాధించిన పురోగతిపై ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత నెలలో ఆసియాలోనే అతి పెద్ద ఎక్స్‌ట్రూడర్ ప్లాంటును నాచారంలోని తమ సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేశామని తెలిపారు.