Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైద్యారోగ్య శాఖలో కొత్తగా నియమితులైన 929 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు ఆ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శనివారం నియామక పత్రాలను అందజేశారు. శాఖ పరిధిలో ఒకేసారి ఇంతమందికి నియామక పత్రాలు ఇదే మొదటిసారని ఆయన తెలిపారు. ప్రభుత్వ వైద్యులుగా నూతన సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వైద్యులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.