Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బుర్రి ప్రసాద్ తిరిగి ఎన్నికయ్యారు. నిన్నటి పత్రికలో ప్రకటించిన రాష్ట్ర కమిటీలో ఆయన పేరు ప్రచురితం కాలేదు. పొరపాటుకు చింతిస్తున్నాం.
- నవతెలంగాణ ఎడిటర్