Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (టీపీటీయూ) డైరీ, క్యాలెండర్‌ను ఆర్థికమంత్రి టి హరీశ్‌రావు మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షులు ఎం రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి పి చంద్రశేఖర్, నాయకులు డి వేణుగోపాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
టీఎంఎస్టీఏ డైరీని ఆవిష్కరించిన మంత్రి హరీశ్‌రావు
తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) డైరీని ఆర్థికమంత్రి టి హరీశ్‌రావు మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షులు భూతం యాకమల్లు, ప్రధాన కార్యదర్శి కొంతం నగేష్, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.