Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం డైరీ, క్యాలెండర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం సెక్రెటరీ జనరల్ గుంతకండ్ల దామోదర్‌రెడ్డి, నల్లగొండ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఇంద్రసింగ్, ప్రధాన కార్యదర్శి సదానందం, కోశాధికారి రామచంద్రరెడ్డి, నల్లగొండ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తిప్పర్తి, జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.