Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగర్ కర్నూల్ జెడ్పీ చైర్పర్సన్
హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయటానికి సమష్టిగా కృషిచేద్దామని నాగర్ కర్నూల్ జెడ్పీ చైర్పర్సన్ శాంత కుమారి అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించు కొని వైస్ చైర్మెన్ బాలజి సింగ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సిరిసినగండ్ల సర్పంచ్ యాతం శీను, పొనుగోటి రవీందర్ రావు,రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.