Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విశాఖ డెయిరీ చైర్మెన్ ఆడారి తులసీరావు మృతి పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 35 ఏండ్లపాటు చైర్మెన్‌గా ఉన్న తులసీరావు విశాఖ డెయిరీ కోసం విశేషసేవలందించారని గుర్తుచేశారు. ఎప్పుడు కలిసినా ఆయన ఆప్యాయంగా పలుకరించేవారని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఎక్కువగా చర్చించే వారని గుర్తుచేశారు. తులసీరావు ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని బాధ వ్యక్తపరిచారు.