Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోగోలను ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పీసీసీఎఫ్ డోబ్రియల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మృగవని, మహవీర్ హరిణ వనస్థలి జాతీయ ఉద్యానవనాల కొత్త లోగోలను అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం అరణ్యభవన్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్, హెచ్ఓఓఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ సైదులు, రంగారెడ్డి జిల్లా డీఎఫ్ఓ జాదవ్ రాహుల్ కిషన్ పాల్గొన్నారు.