Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వైఎస్ఆర్టీపీ తెలంగాణ రాజకీయ కార్యాచరణ కమిటీని శుక్రవారం ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఆరుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీలో సభ్యులుగా కొండా రాఘవ రెడ్డి, గట్టు రామచందర్ రావు, పిట్ట రాంరెడ్డి, గడిపల్లి కవిత, ఏపురి సోమన్న, నీలం రమేష్‌కు స్థానం కల్పించారు.