Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పీఆర్టీయూ తెలంగాణ నూతన సంవత్సరం డైరీని ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్‌రావు శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కె జనార్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాదరావు, పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎం అంజిరెడ్డి, నాయకులు కేశవులు, రాజిరెడ్డి, మోహన్‌రెడ్డి, శ్రీధర్, వెంకటరెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.