Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కామారెడ్డిలో రైతులపై పోలీసుల లాఠీచార్జిని, తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.