Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఎస్ఆర్టీసీ కార్మికులకు నాలుగు శాతం డీఏను 2023 జనవరి నెల జీతంతో కలిపి ఇవ్వాలని(తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ (టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం సర్క్యూలర్ జారీ చేసింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.