Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ వైద్యకళాశాలల్లో కాంట్రాక్ట్ ట్యూటర్ల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు సోమవారం ఆర్థికశాఖ కార్యదర్శి డి.రొనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు. 14 మెడికల్ కాలేజీల్లో 201 మంది కొత్త ట్యూటర్లను తీసుకోనున్నారు.