Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా బెస్ట్ సీఏ అవార్డును అందుకున్నారు. ప్రజా సేవలో ఉత్తమ సీఏగా 2022 అవార్డులకుగాను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆయనను ఎంపిక చేసింది. ఈ మేరకు పురస్కారాన్ని పశ్చిమ బెంగాల్ గవర్నర్ చేతుల మీదుగా సుల్తానియా అందుకున్నారు.