Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాబితా విడుదల చేసిన బండి సంజయ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని 17 లోక్‌సభా స్థానాలకు ప్రభారీలను పునర్నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్ ఒక జాబితాను మంగళవారం విడుదల చేశారు. కడగంచి రమేశ్(ఖమ్మం), కాసం వెంకటేశ్వర్లు యాదవ్(చేవెళ్ల), గోలి మధుసూదన్‌రెడ్డి(సికింద్రాబాద్), అల్జాపూర్ శ్రీనివాస్(ఆదిలాబాద్), అంకాపురం విష్ణువర్ధన్‌రెడ్డి(పెద్దపల్లి), ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్(కరీంనగర్), వెంకటరమణి(నిజామాబాద్), బాదం మహిపాల్‌రెడ్డి(జహీరాబాద్), ఎం.జయశ్రీ(మెదక్), యెండల లక్ష్మినారాయణ(మల్కాజిగిరి), దేవకి వాసుదేవరావు(హైదరాబాద్), వీరెళ్లి చంద్రశేఖర్(మహబూబ్‌నగర్), అట్లూరి రామకృష్ణ(నాగర్‌కర్నూల్), ఎం.ధర్మారావు(నల్లగొండ), చింతల రామచంద్రారెడ్డి(భువనగిరి), గోట్ల ఉమారాణి(వరంగల్), కట్టా సుధాకర్‌రెడ్డి(మహబూబాబాద్) ప్రభారీలుగా నియమితులయ్యారు. ఆ స్థానాలకు సంబంధించి కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లను కూడా ప్రకటించారు.