Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జనగామ మాతా, శిశు ఆస్పత్రి సిబ్బందికి వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. ఒకే రోజు 35 మందికి ప్రసవాలు చేసి తమ సేవను చాటుకోవడం అక్కడి డాక్టర్లు, సిబ్బందికి ఉన్న నిబద్ధతకు, అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు.