Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ నియోజ కవర్గ అభ్యర్థిగా ఏవీఎన్రెడ్డిని బీజేపీ అధి ష్టానం ప్రకటించింది. బుధవారం ఈ మేరకు ఆ పార్టీ ఆఫీసు కార్యాలయ కార్య దర్శి బి.ఉమాశంకర్ ఒక ప్రకటన విడు దల చేశారు. బీజేపీ జాతీయ అధ్య క్షులు జగత్ ప్రకాశ్ నడ్డా, రాష్ట్ర వ్యవహా రాల ఇన్చార్జి తరుణ్చుగ్ల అనుమతితో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు.